SLvIND: దినుషా సెంచరీ.. శ్రీలంక 290 ఆలౌట్
SLvIND: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో.. శ్రీలంక తన మొదటి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. దీంతో 213 పరుగులు వెనుకబడి ఉన్న శ్రీలంక ఫాలోఆన్ ఆడుతోంది. భారత బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ, మానవ్ సుతార్లు మూడేసి వికెట్లు తీసుకున్నారు. లంక బ్యాటర్ సోనల్ దినుషా ఈ సిరీస్‌లో రెండో సెంచరీ పూర్తి చేశాడు. 103 చేసి ఔటయ్యాడు.
కొలంబో: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు(SLvIND)లో.. శ్రీలంక తన మొదటి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. దీంతో 213 పరుగులు వెనుకబడి ఉన్న శ్రీలంక ఫాలోఆన్ ఆడుతోంది. భారత బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ, మానవ్ సుతార్లు మూడేసి వికెట్లు తీసుకున్నారు. అయితే లంక బ్యాటర్లు ఈ సిరీస్‌లో విఫలం అవుతున్నారు. కేవలం సోనల్ దినుషా మాత్రమే రాణించాడు. ఈ సిరీస్‌లో అతను రెండో సెంచరీ నమోదు చేశాడు. ఫస్ట్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనూ దినుషా సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇక కొలంబోలో అతను సెంచరీతో ఆకట్టుకున్నాడు. శ్రీలంకను ఫాలోఆన్ ప్రమాదం నుంచి తప్పించే ప్రయత్నం చేశాడు. దినుషా 147 బంతుల్లో 8 ఫోర్లు, మూడు సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. 103 రన్స్ చేసిన దినుషా .. చివరి వికెట్ రూపంలో నిష్క్రమించాడు.
Sri Lanka all-out for 290 in the 1st innings!
3⃣ wickets each for Prasidh Krishna & Manav Suthar
2⃣ wickets for Saransh Jain
1⃣ wicket each for Mohammed Siraj & Ravindra Jadeja#TeamIndia have enforced the follow-on!Scorecard ▶️ https://t.co/r9FgXSdsMf#SLvIND pic.twitter.com/6e0sgqR8j5
— BCCI (@BCCI) August 26, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Vaddiraju Ravichandra | ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలి : ఎంపీ వద్ది రాజు రవిచంద్ర
JNU professor | జేఎన్‌యూలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రొఫెసర్‌ను డిస్మిస్ చేసిన యూనివర్సిటీ
SA vs AUS | నిప్పులు చెరుగుతున్న సఫారీలు.. పీకల్లోతు కష్టాల్లో వరల్డ్ నంబర్ 1..!
‘బీఈడీ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తప్పనిసరి’
చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

