Shikhar Dhawan | హెచ్ఐవీ టెస్ట్ చేయించుకున్నా : శిఖర్ ధావన్
Shikhar Dhawan | టీంఇండియా (Team India) స్టార్ ఆటగాడు, వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan ) ప్రస్తుతం ఐపీఎల్-2023 (IPL-2023) సీజన్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధావన్.. తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. 15 ఏండ్ల వయస్సులోనే హెచ్ఐవీ పరీక్ష (HIV Test) చేయించుకున్నట్లు తెలిపాడు.
Shikhar Dhawan | టీంఇండియా (Team India) స్టార్ ఆటగాడు, వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan ) ప్రస్తుతం ఐపీఎల్-2023 (IPL-2023) సీజన్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ధావన్ పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఏప్రిల్ 1వ తేదీన కోల్‌కతా నైట్ రైడర్స్‌తో (KKR) తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధావన్.. తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. 15 ఏండ్ల వయస్సులోనే హెచ్ఐవీ పరీక్ష (HIV Test) చేయించుకున్నట్లు తెలిపి ఆశ్చర్యానికి గురి చేశాడు.
‘నేను 14-15 ఏండ్ల వయస్సులో ఉన్నప్పుడు, నేను మనాలి ( Manali) టూర్‌కు వెళ్లా. అప్పుడు నా కుటుంబానికి తెలియకుండా నా వీపుపై ఓ టాటూ (Tatoo) వేయించుకున్నాను. తర్వాత అది ఎవరికీ కనిపించకుండా దాదాపు 3 నుంచి 4 నెలల పాటు దాచాల్సి వచ్చింది. ఒక రోజు మా నాన్నకి ఆ పచ్చబొట్టు విషయం తెలిసిపోయింది. అప్పుడు ఆయన నన్ను తీవ్రంగా కొట్టారు. పచ్చబొట్టు వేయించుకున్నాక నేనూ కొంచెం భయపడి.. ఆసుపత్రికి వెళ్లి హెచ్ఐవీ టెస్టు (HIV Test) చేయించుకున్నాను. ఆ టెస్టులో ఫలితం నెగెటివ్ అని వచ్చింది’ అని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు.
Also Read..
Rahul Gandhi | నిజం, ధైర్యం, త్యాగం.. ఇదీ మా వారసత్వం : రాహుల్ గాంధీ
Uddhav Thackeray | సావర్కర్‌పై కీలక వ్యాఖ్యలు.. రాహుల్‌కు ఉద్ధవ్ స్ట్రాంగ్ వార్నింగ్..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ కెరీర్లో మరో చారిత్రక మైలురాయి .. ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
మార్కెట్లో రూ.9,500.. మిల్లులో రూ.8 వేలే.. ఉత్కర్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
Virat Kohli: స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో
Bhadradri Kothagudem | ముసురుతో ఉప్పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు!
Renu Desai | పవన్ కళ్యాణ్ ‘బాలు’ ప్యాంట్ వెనుక ఇంత కథ ఉందా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

