Asia Cup 2023 | ఆసియాకప్‌లో భాగంగా జరుగుతున్న భారత్ – పాకిస్థాన్ మ్యాచ్‌లో వర్షం తగ్గింది. దీంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. అయితే మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే టీమ్ఇండియాకు బిగ్ షాక్ తగిలింది. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది ఇద్దరూ స్టార్ బ్యాటర్లనూ పెవిలియన్‌కు పంపించాడు. షాహీన్ అఫ్రిది వేసిన 5వ ఓవర్లో చివరి బంతికి కెప్టెన్ రోహిత్ శర్మ రోహిత్ శర్మ (11) క్లీన్‌బౌల్డ్ కాగా. ఆ తర్వాత వేసిన ఏడో ఓవర్ మూడవ బంతికి విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. క్రీజ్‌లో శుభ్‌మన్ గిల్ (1), శ్రేయస్ అయ్యర్ (13) పరుగులతో ఉన్నారు. 7 ఓవర్లకు స్కోరు 42/2.
☝️ Rohit Sharma
☝️ Virat KohliHow good is Shaheen Shah Afridi?! 💥
#AsiaCup2023 | #INDvPAK – https://t.co/V1yjfljMUQ pic.twitter.com/aeMrhtuOET
— ICC (@ICC) September 2, 2023