Home
Sports
Serbian Star Novak Djokovic Eyeing The 25th Grand Slam In His Career Took Another Step Forward In That Direction
Novak Djokovic | వింబుల్డన్‌లో జొకో జోరు.. మూడో రౌండ్‌కు సెర్బియా స్టార్
కెరీర్లో 25వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో జొకో 6-3, 6-4, 5-7, 7-5తో జేకబ్ ఫియర్న్లీ(బ్రిటన్)ను ఓడించి మూడో రౌండ్‌కు చేరుకున్నాడు.
- రెండో రౌండ్ చేరిన యూకీ బాంబ్రీ
Novak Djokovic | లండన్: కెరీర్లో 25వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో జొకో 6-3, 6-4, 5-7, 7-5తో జేకబ్ ఫియర్న్లీ(బ్రిటన్)ను ఓడించి మూడో రౌండ్‌కు చేరుకున్నాడు.
మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో గతేడాది ఈ టోర్నీ రన్నరప్ ఒన్స్ జబెర్ 6-1, 7-5తో రాబిన్ మోంట్గొమెరి(అమెరికా)ను చిత్తుచేసింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో భారత ఆటగాడు యుకీ బాంబ్రీ, ఫ్రెంచ్ సహచరుడు అల్బనో ఒలివెట్టి ద్వయం 6-4, 6-4తో కజకిస్థాన్ ద్వయం అలెగ్జాండర్ బబ్లిక్-షెవ్చెంకోను చిత్తు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

