స్టేట్ లెవెల్ స్కేటింగ్ పోటీలకు లోకేశ్వర్
రాష్ట్రస్థాయి అండర్ 17 స్కేటింగ్ పోటీలకు హైదరాబాద్ విద్యార్థి చిట్టా లోకేశ్వర్ ఎంపికయ్యాడు. శనివారం సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో లోకేశ్వర్ మూడు విభాగాల్లో పోటీపడి బంగారు, వెండి, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాడు.
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రస్థాయి అండర్ 17 స్కేటింగ్ పోటీలకు హైదరాబాద్ విద్యార్థి చిట్టా లోకేశ్వర్ ఎంపికయ్యాడు. శనివారం సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో లోకేశ్వర్ మూడు విభాగాల్లో పోటీపడి బంగారు, వెండి, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాడు.
భారతీయ విద్యాభవన్ పబ్లిక్ పాఠశాల (విద్యాశ్రమ్)లో 10వ తరగతి చదువుతున్న లోకేశ్వర్‌ను ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ అరుణశ్రీ ప్రత్యేకంగా అభినందించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

