వ్రితి వెండి వెలుగులు
రాష్ట్ర యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ అదరగొడుతున్నది. గువాహటి వేదికగా జరుగుతున్న 75వ జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో వ్రితి వెండి వెలుగులు విరజిమ్మింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ అదరగొడుతున్నది. గువాహటి వేదికగా జరుగుతున్న 75వ జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో వ్రితి వెండి వెలుగులు విరజిమ్మింది. గురువారం జరిగిన మహిళల 1500మీటర్ల ఫ్రీైస్టెల్ రేసులో అగర్వాల్ రజత పతకం సొంతం చేసుకుంది. భవ్య సచ్‌దేవా, రిచా మిశ్రా వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. టోర్నీలో వ్రితికి ఇది రెండో రజతం కావడం విశేషం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

