పెరగనున్న ఆస్ట్రేలియన్ క్రికెటర్ల పారితోషికాలు
క్రికెట్ ఆస్ట్రేలియా తమ ఆటగాళ్ల పారితోషికాన్ని భారీగా పెంచింది. ఈ మేరకు ఆటగాళ్ల యూనియన్‌తో అయిదేండ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనితో దేశవాళీ క్రికెట్లో పురుషుల పారితోషికం 25నుంచి 50 శాతం మేరకు పెరగనున్నది.
మెల్బోర్న్ : క్రికెట్ ఆస్ట్రేలియా తమ ఆటగాళ్ల పారితోషికాన్ని భారీగా పెంచింది. ఈ మేరకు ఆటగాళ్ల యూనియన్‌తో అయిదేండ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనితో దేశవాళీ క్రికెట్లో పురుషుల పారితోషికం 25నుంచి 50 శాతం మేరకు పెరగనున్నది. మహిళలకైతే ఏకంగా 66 శాతం పారితోషికం పెరగనున్నది. బిగ్‌బాష్ లీగ్‌లో పాల్గొనే క్రికెటర్లకు యేడాదికి దాదాపు 3 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు దక్కనున్నాయి. మహిళా బిబిఎల్‌లో యేడాదికి 1,50,000 ఆస్ట్రేలియన్ డాలర్లు లభించనున్నాయి. కాంట్రాక్టు మహిళా ప్లేయర్ల సంఖ్య 15నుంచి 18కి పెంచారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

