Ruturaj Gaikwad | టీ20ల్లో వేగంగా 4 వేల పరుగులు.. ఐదో క్రికెటర్‌గా రుతురాజ్ రికార్డు
Ruturaj Gaikwad : భారత యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) మరో మైలురాయికి చేరువయ్యాడు. టీ20ల్లో వేగంగా 4 వేల పరుగుల క్లబ్లో చేరాడు. పొట్టి ఫార్మాట్లో వేగంగా 4 వేల రన్స్ కొట్టిన ఐదో క్రికెటర్‌గా గైక్వాడ్ రికార్డు సృష్టించాడు. రాయ్‌చూర్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న...
Ruturaj Gaikwad : భారత యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) మరో మైలురాయికి చేరువయ్యాడు. టీ20ల్లో వేగంగా 4 వేల పరుగుల క్లబ్లో చేరాడు. పొట్టి ఫార్మాట్లో వేగంగా 4 వేల రన్స్ కొట్టిన ఐదో క్రికెటర్‌గా గైక్వాడ్ రికార్డు సృష్టించాడు. రాయ్‌చూర్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20లో గైక్వాడ్ ఈ ఫీట్ సాధించాడు. 116 ఇన్నింగ్స్‌ల్లోనే అతడు 4 వేల పరుగులు బాదాడు. దాంతో కేఎల్ రాహుల్ (117 ఇన్నింగ్స్‌లు) రికార్డు బద్ధలు కొట్టాడు.
టీ20ల్లో ఫాస్ట్‌గా 4వేల రన్స్ కొట్టిన వాళ్ల జాబితాలో విండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్(107 ఇన్నింగ్స్‌లు) ముందున్నాడు. అతడి తర్వాత షాన్ మార్ష్(113 ఇన్నింగ్స్‌లు), బాబర్ ఆజాం(115 ఇన్నింగ్స్‌లు), డెవాన్ కాన్వే(116 ఇన్నింగ్స్‌లు) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఇవి కూడా చదవండి
Gautam Gambhir | వన్డే క్రికెట్ వర్ధిల్లాలా..? కీలక మార్పులు సూచించిన గంభీర్
Shane Dowrich | వెస్టిండీస్ బోర్డుకు పెద్ద షాక్.. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వికెట్ కీపర్
FIFA | ఫిఫా వరల్డ్ కప్ 2030.. ఆతిథ్యం కోసం పోటీపడుతున్న దేశాలివే..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

