FIFA | ఫిఫా వరల్డ్ కప్ 2030.. ఆతిథ్యం కోసం పోటీపడుతున్న దేశాలివే..!
FIFA : క్రికెట్ వరల్డ్ కప్ ముగిసిందో లేదో ఫుట్‌బాల్ వరల్డ్ కప్(FIFA World Cup) సమరం క్రీడాభిమానులను అలరించనుంది. ఫిఫా వరల్డ్ కప్ 2026 క్వాలిఫయర్ పోటీలు ఉత్కంఠగా జరుగుతున్నాయి. కెనడా, మెక్సికో, అమెరికా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీకి ఇప్పటికే పెద్ద జట్లు క్వాలిఫై అయ్యాయి. ఈ సమయంలోనే...
FIFA : క్రికెట్ వరల్డ్ కప్ ముగిసిందో లేదో ఫుట్‌బాల్ వరల్డ్ కప్(FIFA World Cup) సమరం క్రీడాభిమానులను అలరించనుంది. ఫిఫా వరల్డ్ కప్ 2026 క్వాలిఫయర్ పోటీలు ఉత్కంఠగా జరుగుతున్నాయి. కెనడా, మెక్సికో, అమెరికా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీకి ఇప్పటికే పెద్ద జట్లు క్వాలిఫై అయ్యాయి. ఈ సమయంలోనే 2030లో టోర్నీకి ఆతిథ్యమిచ్చేందుకు పోటీ పడుతున్నాయి.
తాజాగా వరల్డ్ కప్ నిర్వహణ హక్కులు తమకు కల్పించాలని కొన్ని దేశాలు బిడ్స్ వేశాయి. మొరాకో, పోర్చుగల్, స్పెయిన్ దేశాలు 2030 ప్రపంచ కప్ పోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు బిడ్స్ వేశాయని శుక్రవారం అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య(FIFA) తెలిపింది. ఈ మూడు దేశాలు ఫుట్‌బాల్ సమాఖ్య నియమ నిబంధనలకు అంగీకరించి బిడ్స్ వేశాయని రాయల్ మొరాకో ఫుట్‌బాల్ ఫెడరేషన్ వెల్లడించింది.
ఎంబాపే, లియోనల్ మెస్సీ

ఖతార్‌లో నిరుడు జరిగిన వరల్డ్ కప్‌లో అర్జెంటీనా(Arjentina) విజేతగా నిలిచింది. ఉత్కంఠ రేపిన ఫైనల్లో లియోనల్ మెస్సీ(Lionel Messi) సేన ఫ్రాన్స్‌ను మట్టికరిపించి మూడోసారి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. టైటల్ పోరులో హ్యాట్రిక్ గోల్స్‌తో హడలెత్తించిన ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబాపే గోల్డెన్ బూట్(Golden Boot) అవార్డు గెలుచుకున్నాడు.
ఇవి కూడా చదవండి
-
Meher Ramesh | పవన్ కల్యాణ్-మెహర్ రమేశ్ కాంబోపై నయా క్రేజీ అప్డేట్
-
IPL | ఐపీఎల్ మీడియా హక్కులకు ఫుల్ డిమాండ్.. వచ్చే సీజన్లలో 4 లక్షల కోట్ల ఆదాయం
-
Extra Ordinary Man | నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ నయా ప్రమోషనల్ ప్లాన్ ఇదే..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

