Extra Ordinary Man | నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ నయా ప్రమోషనల్ ప్లాన్ ఇదే..!
Extra Ordinary Man | టాలీవుడ్ యాక్టర్ నితిన్ (Nithiin) కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమాల్లో ఒకటి ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ (Extra Ordinary Man). డిసెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నితిన్ టీం ఇప్పటికే ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది.
Extra Ordinary Man | టాలీవుడ్ యాక్టర్ నితిన్ (Nithiin) కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమాల్లో ఒకటి ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ (Extra Ordinary Man). వక్కంతం వంశీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ మూవీలో శ్రీలీల (Sreeleela) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన డేంజర్ పిల్లా, బ్రష్ వేసుకో పాటలతోపాటు టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. తాజాగా ఈ చిత్రం డిసెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నితిన్ టీం ఇప్పటికే ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది.
కాగా నితిన్ అండ్ టీం ఇప్పటివరకు ఆన్లైన్ ప్రమోషన్స్ నిర్వహించగా.. ఇక ఆఫ్‌లైన్ ప్రమోషనల్ యాక్టివిటీస్ షురూ చేయనుంది. ఇందులో భాగంగా రేపు హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్లో పబ్లిక్ మీట్‌ను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈవెంట్ షురూ కానుంది. ఇటీవలే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) తాను సైన్ చేసిన టీ షర్ట్‌ను నితిన్‌కు బహుమతిగా అందించగా.. నెట్టింట వైరల్ అవుతోంది..
కామెడీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నితిన్ స్మగ్లర్‌గా కనిపించనున్నట్టు సమాచారం. నితిన్ మరోవైపు వెంకీ కుడుముల డైరెక్షన్లో ఇప్పటికే ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పై నవీన్ యేర్నేని, వై రవి శంకర్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
EXTRAORDINARY gift from an EXTRAORDINARY MAN… Thankuu @msdhoni sir for this!! Love u ❤️ pic.twitter.com/dNTeXl1JOe
— nithiin (@actor_nithiin) November 29, 2023
నితిన్ టీం ప్రమోషన్స్..
Bringing the EXTRA saga! Team #ExtraOrdinaryMan is kicking off the excitement with promotions. 🤩🥳
Trailer announcement coming soon ❤️🔥#ExtraOrdinaryManOnDec8th@actor_nithiin @ActorRajasekhar @sreeleela14 @vamsivakkantham @Jharrisjayaraj #SudhakarReddy #NikhithaReddy… pic.twitter.com/rmTA38o9AZ
— BA Raju’s Team (@baraju_SuperHit) November 24, 2023
బ్రష్ వేసుకో సాంగ్..
సాంగ్ లాంఛ్ ఈవెంట్ విజువల్స్..
@actor_nithiin Dance at CMR College #BrushVesko Song Launch Event from #ExtraOrdinaryMan 🤩💥#ExtraOrdinaryManOnDec8th@actor_nithiin @ActorRajasekhar @sreeleela14 @vamsivakkantham @Jharrisjayaraj #SudhakarReddy #NikhithaReddy @SreshthMovies #RajKumarAkella @vamsikaka… pic.twitter.com/96RR1Eb7ir
— Trend NITHIIN (@TrendNITHIlN) November 10, 2023
The super energetic @actor_nithiin shook his legs to the mass beat of #PeddaPuli 🐯 at the #BrushVesko Song Launch Event for #ExtraOrdinaryMan 🔥@actor_nithiin @ActorRajasekhar @sreeleela14 @vamsivakkantham @Jharrisjayaraj #SudhakarReddy #NikhithaReddy @SreshthMovies… pic.twitter.com/mhYtC4kSFW
— Shloka Entertainments (@ShlokaEnts) November 10, 2023
@actor_nithiin bhaiya 😍 #ExtraOrdinaryMan #BrushVesko pic.twitter.com/om0btpXMWf
— Srinivas (@srinivaschembe5) November 10, 2023
ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ టీజర్..
డేంజర్ పిల్లా లిరికల్ వీడియో సాంగ్..
డేంజర్ పిల్లా లిరికల్ ప్రోమో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింపుల్ లుక్‌తోనే మాయ చేస్తోన్న వైష్ణవి చైతన్య.. ఫొటోలు చూశారా?
Ghee Benefits | నెయ్యితో యవ్వనం సాధ్యమేనా? చర్మ సౌందర్యానికి నెయ్యి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?
CM Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. భగవంత్ మాన్కు 50వేల ఫైన్
Rob Jetten | తండ్రి కాబోతున్న తొలి గే ప్రధాని.. 2027లో కలుద్దాం అంటూ భావోద్వేగ పోస్టు!
Asian Para Games: మెన్స్ షాట్‌పుట్‌లో సచిన్‌కు గోల్డ్.. భారత్ పోడియం స్వీప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

