Meher Ramesh | పవన్ కల్యాణ్-మెహర్ రమేశ్ కాంబోపై నయా క్రేజీ అప్డేట్
Meher Ramesh | ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవితో భోళాశంకర్ సినిమా తెరకెక్కించాడు టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేశ్ (Meher Ramesh). ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించాడు.
Meher Ramesh | ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవితో భోళాశంకర్ సినిమా తెరకెక్కించాడు టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేశ్ (Meher Ramesh). ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. భోళాశంకర్‌కు వచ్చిన టాక్‌తో ఏ మీడియా ఈవెంట్స్‌లో కూడా కనిపించలేదు మెహర్ రమేశ్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించాడు.
తాను పవన్ కల్యాణ్ కోసం కథ రెడీ చేశానని.. ఆయన స్క్రిప్ట్ కూడా చదివారన్నాడు. ఒక రోజు పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను డైరెక్ట్ చేస్తానని చెప్పాడు. ప్రభాస్, వెంకటేశ్, ఎన్టీఆర్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలో సినిమాలు చేసిన మెహర్ రమేశ్‌కు బిల్లా మినహా మిగిలిన సినిమాలన్నీ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. పవన్ కల్యాణ్ ప్రస్తుతమున్న పొలిటికల్ కమిట్మెంట్స్ నేపథ్యంలో పరిస్థితుల్లో ఉన్న సినిమాలను పూర్తి చేసే అవకాశాలపై మూవీ లవర్స్‌లో డైలామా కొనసాగుతూ వస్తోంది.
మరి ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలన్న కల నెరవేరుతుందా..? అనేది మాత్రం చెప్పడం కష్టమేనంటున్నారు సినీ జనాలు. మరి మెహర్ రమేశ్ రెడీ చేసిన కథ ఇతర హీరోలతో ఎవరైనా చేస్తాడా..? అనేది కూడా రానున్న రోజుల్లో తెలియనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

