రోహిత్, బాబర్ బెస్ట్ ఫ్రెండ్స్ పోస్టు వైరల్
rohit-babar:ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడో పోస్టు వైరల్ అవుతోంది. రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. టీ20 వరల్డ్‌కప్ సందర్భంగా ఇవాళ కెప్టెన్స్ డే ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేశారు. మొత్తం 16 జట్ల కెప్టెన్లతో ఫోటో సెషన్ నిర్వహించారు. ఆ సమయంలో ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆ ఫోటో
మెల్బోర్న్: ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడో పోస్టు వైరల్ అవుతోంది. రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. టీ20 వరల్డ్‌కప్ సందర్భంగా ఇవాళ కెప్టెన్స్ డే ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేశారు. మొత్తం 16 జట్ల కెప్టెన్లతో ఫోటో సెషన్ నిర్వహించారు. ఆ సమయంలో ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆ ఫోటో సెషన్లో పాల్గొన్నారు. బాబర్, రోహిత్ ఫోటోలతో ఐసీసీ తన ఇన్‌స్టాలో ఓ రీల్‌ను పోస్టు చేసింది. ఆ రీల్‌కు బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ కూడా ప్రజెంట్ చేసింది. ఏంటీ, మనం ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యామా అని బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంది. ఐసీసీ షేర్ చేసిన ఆ పోస్టుకు తెగ కామెంట్లు వస్తున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
Mukhara (K) | కేసీఆర్ సార్ పాలనలో బతుకంతా పచ్చగుండె: ముఖరా (కె) మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

