Rohit Sharma | ముంబై ఇండియన్స్ సారధిగా రోహిత్ తొలగింపు.. రితికా ఏమన్నారంటే..?!
Rohit Sharma | ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పిస్తూ టీం ఫ్రాంచైసీ యాజమాన్యం హార్దిక్ పాండ్యాకు అప్పగించడంపై రోహిత్ శర్మ భార్య రితికా సచ్ దేహ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
Rohit Sharma | ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పిస్తూ టీం ఫ్రాంచైసీ యాజమాన్యం హార్దిక్ పాండ్యాకు అప్పగించింది. రో`హిట్`మ్యాన్‌ను తప్పించడంపై సోషల్ మీడియాలో ఆయన అభిమాపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికల్లో ముంబై ఇండియన్స్‌ను అన్ ఫాలో చేస్తున్నారు. రోహిత్ శర్మ లేని ముంబై ఇండియన్స్‌ను చూడలేమని పోస్టులు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే.. ముంబై ఇండియన్స్ సారధిగా రోహిత్ శర్మను తప్పించిన ప్రకటన వచ్చాక ఆయన భార్య రితికా సజ్దేహ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. `2013 నుంచి 2023 వరకు పదేండ్ల పాటు పలు సవాళ్లకు స్పూర్తిగా నిలిచావు. రోహిత్ మీ మీద చాలా గౌరవం ఉంది` అని చెన్నై సూపర్ కింగ్స్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ధోనీ-రోహిత్ ` ఫోటోను సీఎస్కే షేర్ చేసింది. ఈ పోటో కామెంట్స్ సెక్షన్లో రితికా ఎల్లో కలర్ హర్ట్ ఎమోజీ జత చేసింది. దీనికి నెటిజన్ల నుంచి మంచి మద్దతు లభిస్తోంది. రితికా కామెంట్‌ను 60 వేలమందికిపైగా లైక్ చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

