ఓటమితో పునరాగమనం
లక్నో: ఏడాది విరామం తర్వాత బరిలోకి దిగిన భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో నిరాశ పరిచింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి పోరులో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఓడింది. మొదట భారత్ 9 వికెట్లకు 177 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (50) అర్ధశతకం సాధించగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ (40) రాణించింది. అనంతరం లక్ష్యఛేదనలో ఓపెనర్లు లిజెల్లీ లీ (83 నాటౌట్), లౌర్ వాల్వార్ట్ (80) దుమ్మురేపడంతో దక్షిణాఫ్రికా 40.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసి నెగ్గింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

