సుజుక(జపాన్): జపనీస్ గ్రాండ్‌ప్రి రేసులో రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్‌కు పోల్పొజిషన్ దక్కింది. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రేసులో వెర్స్టాపెన్ 1:26:983సెకన్ల టైమింగ్‌తో టాప్‌లో నిలిచాడు.
మెక్లారెన్ డ్రైవర్స్ నోరిస్ (1:26:995), పియాస్ట్రి (1:27:027) వరుసగా రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నారు.