Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
Governor : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త గవర్నర్ల (Governor)ను నియమించారు. ఉత్తరాది, దక్షిణాది కలిపి ఆరు రాష్ట్రాలకు నూతన ప్రథమ పౌరులను ముర్ము కేటాయించారు.
Governors : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త గవర్నర్ల (Governor)ను నియమించారు. ఉత్తరాది, దక్షిణాది కలిపి ఆరు రాష్ట్రాలకు నూతన ప్రథమ పౌరులను ముర్ము కేటాయించారు. కేరళం ప్రథమ పౌరుడిగా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను తమిళనాడుకు పూర్తి స్థాయి గవర్నర్‌గా నియమితులవ్వగా.. సిక్కింలో సేవలందించిన ఓమ్ ప్రకాశ్ ముథుర్ కేరళం నూతన గవర్నర్‌గా వ్యవహరించనున్నారు. ఒడిశాకు బ్రజ్ మోహన్ రామ్, కర్నాటకకు సుధా యాదవ్, ఉత్తారాఖండ్కు ధాల్ సింగ్ బైసెన్, సిక్కింకు దుష్యంత గౌతమ్ గవర్నర్లుగా ఎంపికయ్యారు.
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ప్రతిపక్షాల నిరసనలతో ఢిల్లీ అట్టుడుకుతున్న వేళ కొత్త గవర్నర్లను నియమించారు రాష్ట్రపతి. సోమవారం రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం సిక్కిం, ఒడిశా, కేరళం, కర్నాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను నూతన ప్రథమ పౌరులను ముర్ము ఎంపిక చేశారు. కేరళం గవర్నర్‌గా ఓం ప్రకాశ్ ముథుర్ నియమితులయ్యారు. తమిళనాడుకు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ వెళ్లనుండగా.. ఒడిశాకు బ్రజ్ మోహన్ రామ్, కర్నాటకకు సుధా యాదవ్, ఉత్తారాఖండ్కు ధాల్ సింగ్ బైసెన్, సిక్కింకు దుష్యంత గౌతమ్ గవర్నర్లుగా ఎంపికయ్యారు.
President Droupadi Murmu made the following appointments of Governors: 1) Om Prakash Mathur, Governor of Sikkim, appointed as Governor of Keralam.
2) Rajendra Vishwanath Arlekar, Governor of Keralam appointed as Governor of Tamil Nadu.
3) Braj Mohan Ram appointed as Governor of Odisha.
4) Dr. Sudha Yadav appointed as Governor of Karnataka.
5) Dr. Dhal Singh Bisen appointed as Governor of Uttarakhand
6) Dushyant Gautam appointed as Governor of Sikkim
— ANI (@ANI) October 12, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

