Governors | రాష్ట్రపతి (President of India) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) రెండు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి నూతన గవర్నర్ల (Governors) ను నియమించారు. గోవా (Goa), హర్యానా (Haryana) రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ (Ladakh) కు కొత్త గవర్నర్�
New Governor's | పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.