Home
Sports
Power House Taekwondos Little Champs Shine At 14th Telangana Open State Championship 2026
తైక్వాండోలో పవర్ హౌజ్ లిటిల్ చాంప్స్ ప్రతిభ
నగరంలో ఈనెల 28-29 తేదీల్లో జరిగిన 14వ తెలంగాణ ఓపెన్ స్టేట్ లెవల్ ఇంటర్ స్కూల్ తైక్వాండో చాంపియన్షిప్-2026 పోటీల్లో పవర్ హౌజ్ తైక్వాండో అకాడమీ లిటిల్ చాంప్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చి పతకాల పంట పండించారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: నగరంలో ఈనెల 28-29 తేదీల్లో జరిగిన 14వ తెలంగాణ ఓపెన్ స్టేట్ లెవల్ ఇంటర్ స్కూల్ తైక్వాండో చాంపియన్షిప్-2026 పోటీల్లో పవర్ హౌజ్ తైక్వాండో అకాడమీ లిటిల్ చాంప్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చి పతకాల పంట పండించారు. రాష్ట్రం నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నీలో పవర్ హౌజ్ అకాడమీ మొత్తం 16 పతకాలతో సత్తాచాటింది.
అకాడమీ నుంచి 19 మంది క్రీడాకారులు బరిలో నిలువగా వారిలో ఏకంగా 16 మంది మెడల్స్ నెగ్గడం గమనార్హం. పవర్ హౌజ్ జట్టు క్యోరుగు, పూమ్సే విభాగాల్లో 9 బంగారు పతకాలు, ఒక రజతం, 6 కాంస్యాలు సాధించింది. జాతీయ స్థాయి చాంపియన్లను తయారుచేయడమే లక్ష్యంగా పవర్ హౌజ్ అకాడమీ క్రమశిక్షణ, నిరంతర సాధనతో ముందుకు సాగుతున్నదని నిర్వాహకులు తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen kumar | మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సూచన
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్గా యువరాజ్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

