Paralympics 2024 | క్వార్టర్ ఫైనల్లో పూజ ఓటమి.. పతక ఆశలు గల్లంతు
Paralympics 2024 : పారాలింపిక్స్‌లో భారత పారా ఆర్చర్ పూజ(Pooja) పోరాటం ముగిసింది. మహిళల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో ఆమె పతక ఆశలు గల్లంతయ్యాయి. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెదిన వూ చుయాన్(Wu Chuyan) చేతిలో ఓటమి పాలైంది.
Paralympics 2024 : పారాలింపిక్స్‌లో భారత పారా ఆర్చర్ పూజ(Pooja) పోరాటం ముగిసింది. మహిళల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో ఆమె పతక ఆశలు గల్లంతయ్యాయి. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆమె చైనాకు చెదిన వూ చుయాన్(Wu Chuyan) చేతిలో ఓటమి పాలైంది. తొలి రెండు రౌండ్లలో వెనకబడిన చైనా ఆర్చర్ అనూహ్యంగా పుంజుకొని పూజకు షాకిచ్చింది.ఉత్కంఠ పోరులో 6-4తో గెలుపొంది సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
పారిస్‌లో పతకమే లక్ష్యంగా క్వార్టర్స్ వరకూ వచ్చిన పూజ ముందంజ వేయలేకపోయింది. తొలి సెట్లో చెక్కు చెదరని గురితో బాణాలు సంధించిన పూజ 28-23తో గెలుపొందింది. అనంతరం రెండో సెట్లోనూ 24-20తో నాలుగు పాయింట్ల ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత కూడా ఆమె అంతే ఏకాగ్రతతో గురి పెట్దలేకపోయింది. మరోవైపు.. చైనా ఆర్చర్ వూ చుయాన్ అసాధారణ ప్రదర్శనతో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరకు 6-4తో విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి
- Mahesh Babu | గొప్ప మనసు చాటుకున్న మహేశ్‌బాబు.. తెలుగు రాష్ట్రాల సీఎంఆర్ఎఫ్కు రూ.కోటి విరాళం
- BCCI | బీసీసీఐకి కొత్త సెలెక్టర్.. ఎవరంటే.?
- NHAI | ఇక జీఐఎస్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో ట్రాఫిక్ ట్రాకింగ్..! ఎన్హెచ్ఏఐ కీలక నిర్ణయం..!
- ECB | మూడు ఫార్మట్లకూ అతడే.. ఇక బజ్‌బాల్ విధ్వంసమేనా..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

