పాక్ చేతిలో భారత్ ఓటమి
ఇన్నింగ్స్‌లో ఆరు ఓవర్లు మాత్రమే ఉండే హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో దాయాది పాకిస్థాన్.. భారత జట్టుకు షాకిచ్చింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 89 పరుగుల ఛేదనను పాక్.. 3.5 ఓవర్లలో రెండు వికెట్లే కోల్పోయి దంచేసింది.
కౌలూన్ : ఇన్నింగ్స్‌లో ఆరు ఓవర్లు మాత్రమే ఉండే హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో దాయాది పాకిస్థాన్.. భారత జట్టుకు షాకిచ్చింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 89 పరుగుల ఛేదనను పాక్.. 3.5 ఓవర్లలో రెండు వికెట్లే కోల్పోయి దంచేసింది.
ఓపెనర్లు ఖవాజా నఫయ్ (12 బంతుల్లో 41), అబ్బాస్ అఫ్రిది (8 బంతుల్లో 35) ధనాధన్ ఆటతో రెచ్చిపోయారు. భారత సారథి కృనాల్ పాండ్యా వేసిన తొలి ఓవర్లోనే అఫ్రిది ఐదు సిక్స్‌లు కొట్టి మ్యాచ్‌ను తమ వైపునకు లాగేసుకున్నాడు. అంతకుముందు భారత్ తరఫున శశాంక్ సింగ్ (11 బంతుల్లో 40) ఒక్కడే మెరుపులు మెరిపించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

