INDvPAK: అండర్19 ఆసియా కప్ ఫైనల్లో ఇండియా టార్గెట్ 338
INDvPAK: అండర్19 ఆసియా కప్(INDvPAK) ఫైనల్లో భారత్‌కు 338 పరుగుల టార్గెట్ ఇచ్చింది పాకిస్థాన్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 రన్స్ చేసింది. పాక్ ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ సెంచరీతో చెలరేగాడు. 111 బంతుల్లో 11 ఫోర్లు, మూడు సిక్సర్లతో అతను 107 రన్స్ చేశాడు.
అల్ అమిరత్: అండర్19 ఆసియా కప్(INDvPAK) ఫైనల్లో భారత్‌కు 338 పరుగుల టార్గెట్ ఇచ్చింది పాకిస్థాన్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 రన్స్ చేసింది. పాక్ ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ సెంచరీతో చెలరేగాడు. 111 బంతుల్లో 11 ఫోర్లు, మూడు సిక్సర్లతో అతను 107 రన్స్ చేశాడు. అబ్దుల్ ఖాదిర్ 80, కెప్టెన్ ఫర్హన్ యూసుఫ్ 63 రన్స్ చేశారు. అయితే ఆఖరి ఆరు ఓవర్లలో ఇండియా ఆరు వికెట్లు తీసి పాక్ దూకుడును కాస్త అడ్డుకున్నది. కావ్యా పటేల్ ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసుకున్నాడు. సీ వెంకట ఖాతాలో మూడు వికెట్లు పడ్డాయి. గ్రూపు స్టేజ్‌లో పాకిస్థాన్ చేతిలో ఇండియా ఓడిన విషయం తెలిసిందే. అయితే ఫైనల్లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆశయంలో టీమిండియా ఉన్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
INDvPAK: అండర్19 ఆసియా కప్ ఫైనల్లో ఇండియా టార్గెట్ 338
Apprentice | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 409 అప్రెంటిస్ ఖాళీలు
Suicide | కూలీ పనులు చేసి కూతురిని చదివిస్తున్న తల్లి.. యువకుడి వేధింపులకు ఆత్మహత్య..!
‘ఈ జాగ్రత్తలతో మధుమేహం నియంత్రణ’
Vaibhav Sooryavanshi: మెన్స్ టీ20 క్రికెట్లో యంగెస్ట్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ రికార్డు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

