ఒసాక అలవోకగా..

మహిళల సింగిల్స్‌లో జపాన్ స్టార్ ప్లేయర్, 4 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత నవోమీ ఒసాక సునాయాస విజయంతో రెండో రౌండ్లో అడుగుపెట్టింది. ప్రపంచ రెండో ర్యాంకర్ ఒసాక 6-4, 7-6 (7/4)తో పాట్రికా మారియాటిగ్పై గెలిచింది. అయితే మరోసారి మీడియా సమావేశాన్ని ఒసాక బహిష్కరించింది. దీంతో నిర్వాహకులు ఆమెకు 15 వేల డాలర్ల జరిమానా విధించారు. కాగా మరో మ్యాచ్‌లో మాజీ ప్రపంచ నంబర్‌వన్ అంజెలిక్ కెర్బెర్ (జర్మనీ) 2-6, 4-6తో క్వాలిఫయర్ అన్హెలినా కలినినా (ఉక్రెయిన్) చేతిలో ఓడి, మట్టికోర్టులో పేలవ ప్రదర్శనను కొనసాగించింది. కాగా కరోనా ప్రభావం తగ్గడంతో పోటీలకు 5వేల మంది అభిమానులను నిర్వాహకులు అనుమతించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Japan
- Osaka
- women singles
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

