ఒడిశాలో ఖోఖో లీగ్
అల్టిమేట్ ఖో ఖో లీగ్(యూకేకే) రెండో సీజన్ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. ఒడిశా వేదికగా వచ్చే నెల 24వ తేదీన మొదలై జనవరి 13 వరకు జరుగనున్నాయి. కటక్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది.
న్యూఢిల్లీ: అల్టిమేట్ ఖో ఖో లీగ్(యూకేకే) రెండో సీజన్ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. ఒడిశా వేదికగా వచ్చే నెల 24వ తేదీన మొదలై జనవరి 13 వరకు జరుగనున్నాయి. కటక్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది. భవిష్యత్ కోసం యువత అనే దార్శనికతతో స్ఫూర్తి పొందిన ఒడిశా ప్రభుత్వం పలు ప్రతిష్ఠాత్మక టోర్నీలకు వేదికగా నిలుస్తున్నది. ఔత్సాహిక క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

