బ్రూక్ ఈజ్ బ్యాక్
డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్.. వన్డే ప్రపంచకప్ జట్టులో మార్పులు చేసింది. స్టార్ ఓపెనర్ జాసెన్ రాయ్ స్థానంలో.. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దంచికొడుతున్న హ్యారీ బ్రూక్‌ను జట్టులోకి తీసుకుంది.
- వరల్డ్‌కప్‌నకు
- ఇంగ్లండ్ జట్టు ప్రకటన
లండన్: డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్.. వన్డే ప్రపంచకప్ జట్టులో మార్పులు చేసింది. స్టార్ ఓపెనర్ జాసెన్ రాయ్ స్థానంలో.. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దంచికొడుతున్న హ్యారీ బ్రూక్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ మేరకు ఆదివారం 15 మందితో కూడిన సవరించిన జట్టును ప్రకటించింది.
అంతకుముందు వన్డే క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన బెన్ స్టోక్స్‌ను బతిలాడి రిటైర్మెంట్ నుంచి వెనక్కి రప్పించిన ఇంగ్లండ్.. ఈ సారి మిడిలార్డర్ బ్యాటర్ బ్రూక్ కోసం రాయ్‌పై వేటు వేసింది. అయితే రాయ్ గాయంతో బాధపడుతుండటంతోనే ఈ మార్పులు చేసినట్లు తెలుస్తున్నది. ‘వరల్డ్‌కప్ వంటి మెగటోర్నీ కోసం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు’ అని ఇంగ్లండ్ సెలెక్టర్ ల్యూక్ రైట్ పేర్కొన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

