NZ vs AUS | ఆస్ట్రేలియాతో రెండో టెస్టు.. ఆధిక్యంలో కివీస్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ స్వల్ప ఆధిక్యం సాధించింది. వందో టెస్టు ఆడుతున్న కేన్ విలియమ్సన్ (51)తో పాటు టామ్ లాథమ్(65 బ్యాటింగ్) అర్ధసెంచరీలతో కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 134 స్కోరు చేసింది. లాథమ్‌తో పాటు రచిన్ రవీంద్ర (11) క్రీజులో ఉన్నాడు.
NZ vs AUS | క్రైస్ట్‌చర్చ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ స్వల్ప ఆధిక్యం సాధించింది. వందో టెస్టు ఆడుతున్న కేన్ విలియమ్సన్ (51)తో పాటు టామ్ లాథమ్(65 బ్యాటింగ్) అర్ధసెంచరీలతో కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 134 స్కోరు చేసింది. లాథమ్‌తో పాటు రచిన్ రవీంద్ర (11) క్రీజులో ఉన్నాడు.
మూడు రోజులు మిగిలున్న మ్యాచ్‌లో కివీస్ 40 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 124/4తో తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఆసీస్..256 పరుగులకు ఆలౌటైంది. మ్యాట్ హెన్రీ (7/67) విజృంభణతో కంగారూ బ్యాటర్లు కుదేలయ్యారు. లబుషేన్ (90) ఒంటరిపోరాటం మినహా అందరూ స్వల్ప స్కోర్లకు పరిమితమయ్యారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

