న్యూజిలాండ్ జయభేరి

రెండో టెస్టులో బంగ్లా చిత్తు
క్రైస్ట్‌చర్చ్: తొలి టెస్టులో ఎదురైన పరాజయానికి న్యూజిలాండ్ బదులు తీర్చుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 117 పరుగుల తేడాతో విజయం సాధించింది. కివీస్ 521/6 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 126 పరుగులకు ఆలౌటైంది. మంగళవారం ఫాలోఆన్ ప్రారంభించిన బంగ్లా.. రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు పరిమితమైంది. లిటన్ దాస్ (102) పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమైంది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో ‘డ్రా’గా ముగిసింది. కెరీర్లో చివరి టెస్టు ఆడిన రాస్ టేలర్ ఆఖరి బంతికి వికెట్ పడగొట్టి ఆటకు వీడ్కోలు పలకగా.. బంగ్లా బ్యాటర్‌ను దూషించిన కివీస్ పేసర్ కైల్ జెమీసన్‌కు జరిమానా పడింది. డబుల్ సెంచరీతో అదరగొట్టిన లాథమ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, కాన్వేకు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’అవార్డులు దక్కాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

