Home
Sports
New Zealand Shubman Gill India Captain For Both Odi And Test Formats Is Set To Play In A Match For The Ranji Trophy The Country Prestigious First Class Domestic Tournament
రంజీ బరిలో గిల్
న్యూజిలాండ్ పర్యటనకు ముందు భారత వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ దేశవాళీ ప్రతిష్ఠాత్మక ఫస్ట్ క్లాస్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు.
- చత్తీస్గఢ్తో పంజాబ్ పోరు.. హైదరాబాద్కు ఆంధ్ర సవాల్
ముల్లన్పూర్: ఈ సీజన్ రెండో రౌండ్లో భాగంగా ఆదివారం నుంచి చత్తీస్గఢ్తో జరిగే మ్యాచ్లో పంజాబ్ జట్టుకు అందుబాటులోకి రానున్నాడు. వెస్టిండీస్తో వన్డే సిరీస్లో డబుల్ సెంచరీ సహా 334 పరుగులతో అద్భుత ప్రదర్శన చేసిన గిల్ మంచి ఫామ్లో ఉన్నాడు.
మరోవైపు మహ్మద్ సిరాజ్ కెప్టెన్సీలో సొంతగడ్డపై త్రిపురపై ఘన విజయం సాధించిన హైదరాబాద్ గ్రూప్-బిలో భాగంగా ఆంధ్ర జట్టుతో తలపడనుంది. తొలి మ్యాచ్ గెలుపు జోరును ఆంధ్రపైనా కొనసాగించాలని చూస్తోంది. గ్రూప్-సిలో సర్వీసెస్ తో జరిగే మ్యాచ్లో బెంగాల్ వెటరన్ పేసర్ మహ్మద్ షమీపై అందరి ఫోకస్ ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

