Neeraj Chopra | నేనేమీ గాయపడలే.. రిస్క్ వద్దనే వైదొలిగా
Neeraj Chopra : భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా(Neeraj Chopra ) తాను గాయపడినట్టు వస్తున్న వార్తలకు చెక్ పెట్టాడు. తానేమీ గాయపడలేదని, రిస్క్ తీసుకోవద్దనే ఉద్దేశంతోనే 'ఒస్ట్రవా' టోర్నీ నుంచి తప్పుకున్నాని వెల్లడించాడు.
Neeraj Chopra : భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా(Neeraj Chopra ) తాను గాయపడినట్టు వస్తున్న వార్తలకు చెక్ పెట్టాడు. గాయం కారణంగానే ‘ఒస్ట్రవా గోల్డెన్ స్పైక్ అథ్లెటిక్స్ మీట్స్'(Ostrava Golden Spikes Athletics Meets) నుంచి వైదొలిగానే ప్రచారంలో నిజం లేదని అన్నాడు. తానేమీ గాయపడలేదని, రిస్క్ తీసుకోవద్దనే ఉద్దేశంతోనే టోర్నీ నుంచి తప్పుకున్నాని ఈ ఒలింపియన్ వెల్లడించాడు.
దాంతో, అభిమానులు ‘హమ్మయ్యా’ అని ఊపిరి పీల్చుకున్నారు. ఒస్ట్రవా గోల్డెన్ స్పైక్ అథ్లెటిక్స్ మీట్స్ నిర్వాహకులు ఆదివారం చోప్రా గాయపడ్డాడని, అతడు అతిథిగా ఈ టోర్నీలో పాల్గొంటాడని ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ కాసేపటికే నీరజ్ తన గైర్హజరీపై క్లారిటీ ఇచ్చాడు.

‘నేను మళ్లీ గాయపడలేదు. మరో నెలరోజుల్లో ఒలింపిక్స్(Olympics) ఉన్నందున రిస్క్ తీసుకోవద్దనే ఆలోచనతోనే ఒస్త్రవా గోల్డెన్ స్పైక్ అథ్లెటిక్స్ మీట్స్ పోటీలకు దూరమయ్యా. పాత గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాక మళ్లీ పోటీల్లో పాల్గొంటా’ అని నీరజ్ తెలిపాడు. నిరుడు ఆసియా క్రీడ(Asian Games)ల్లో స్వర్ణం, ఈ ఏడాది డైమండ్ లీగ్‌లో పసిడితో ప్రకంపనలు సృష్టించాడు. దాంతో, ప్యారిస్ ఒలింపిక్స్‌లోనూ రికార్డు బద్ధలు కొట్టాలనే కసితో ఉన్నాడు.
ఇవి కూడా చదవండి
- Karnataka Gang War | కర్ణాటకలో గ్యాంగ్ వార్.. కార్లతో ఘర్షణ, వ్యక్తులను ఢీకొట్టి బీభత్సం
- Video | బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించాడు.. ఏమైందో తెలుసా..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

