భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. నమీబియాను టఫ్ బౌలింగ్‌తో కట్టడి చేస్తున్నారు. 8 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లను తీశారు. కేవలం 42 పరుగులే అందించారు. ఓపెనర్లు బార్డ్, మైకెల్ మాత్రమే కాస్త పరుగులు చేసి పెవిలియన్ చేరారు. మైకెల్ అవుట్ అయ్యాక బ్యాటింగ్‌కు దిగిన విలియమ్స్ డక్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ గెర్హార్డ్, జాన్ నికోల్ ఉన్నారు.
భారత బౌలర్లలో బుమ్రా రెండు ఓవర్లు వేసి ఒక వికెట్ తీయగా.. జడెజా.. రెండు ఓవర్లు వేసి రెండు వికెట్లు తీశాడు.
Another one gone.
— T20 World Cup (@T20WorldCup) November 8, 2021
Williams is gone for a duck after being outfoxed by Jadeja. #T20WorldCup | #INDvNAM | https://t.co/ICh1BVKEFJ pic.twitter.com/uZpUUNaKG8
Baard departs for 2⃣1⃣
— T20 World Cup (@T20WorldCup) November 8, 2021
Jadeja traps him in front of the stumps, which the batter then reviews unsuccessfully. #T20WorldCup | #INDvNAM | https://t.co/ICh1BVKEFJ pic.twitter.com/5I3t29VkSK