టీమిండియాకు మద్దతు.. అదే మా నిబద్ధత
స్వదేశంలో భారత క్రికెట్ జట్లు ఆడే ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు దేశవాళీ టోర్నీల్లోనూ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ముత్తూట్ ఫిన్‌కార్ప్ ఆటకు మద్దతునిచ్చే విషయంలో రాజీపడబోమని తెలిపింది.
- ముత్తూట్ ఫిన్‌కార్ప్
హైదరాబాద్, ఆట ప్రతినిధి : స్వదేశంలో భారత క్రికెట్ జట్లు ఆడే ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు దేశవాళీ టోర్నీల్లోనూ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ముత్తూట్ ఫిన్‌కార్ప్ ఆటకు మద్దతునిచ్చే విషయంలో రాజీపడబోమని తెలిపింది. ఇటీవలే బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా ముత్తూట్ ఫిన్‌కార్ప్ జాయింట్ ఎండీ థామస్ జార్జ్ మాట్లాడుతూ.. ‘భారత ప్రజలకు చేరువయ్యేందుకు క్రికెట్ ఒక అర్థవంతమైన మార్గాన్ని అందిస్తుంది.
జాతీయ వేదికల్లో భారత క్రికెట్ జట్టుకు మద్దతు అందించాలన్న మా నిబద్ధతను బీసీసీఐతో భాగస్వామ్యం ప్రతిబింబిస్తుందని నమ్ముతున్నాం’ అని తెలిపారు. భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు ముత్తూట్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

