David Beckham | డేవిడ్ బెక్‌హమ్‌కు అంబానీ కుటుంబం ప్రత్యేక ఆతిథ్యం.. పిక్ వైరల్
David Beckham | భారత సందర్శనలో ఉన్న ఇంగ్లండ్ ఫుట్‌బాల్ దిగ్గజం (football legend) డేవిడ్ బెక్‌హమ్ (David Becham)కు ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) కుటుంబ సభ్యులు ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు.
David Beckham | భారత సందర్శనలో ఉన్న ఇంగ్లండ్ ఫుట్‌బాల్ దిగ్గజం (football legend) డేవిడ్ బెక్‌హమ్ (David Becham)కు ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) కుటుంబ సభ్యులు ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు. ముంబైలోని అంబానీ నివాసం యాంటిలియాకు వెళ్లిన బెక్‌హమ్‌కు.. ముకేశ్ అంబానీ, భార్య నీతా అంబానీ (Nita Ambani), కుమార్తె ఇషా అంబానీ, కుమారుడు ఆకాశ్‌తోపాటు శ్లోకా మెహతా, అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధికా మర్చంట్ సాదర స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, ఫుట్‌బాల్ మెగాస్టార్ డేవిడ్ బెక్‌హమ్ తొలిసారి ఇండియా టూర్లో ఉన్నాడు. యునిసెఫ్ అంబాసిడర్‌గా అతను ఇండియాలో టూర్ చేస్తున్నాడు. తన పర్యటనలో భాగంగా బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన వరల్డ్‌కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించాడు. ఈ సందర్భంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ఇతర ఆటగాళ్లతో కాసేపు ముచ్చటించారు. వారితో చాలా సమయాన్ని గడిపాడు.
Maharashtra | British Soccer Star David Beckham at Antilia with Reliance Industries chairperson Mukesh Ambani, Nita Ambani and family. pic.twitter.com/uvC8ZDkjAA
— ANI (@ANI) November 16, 2023
Also Read..
Hardik Pandya: ఆసీస్‌తో టీ20 సిరీస్.. హార్దిక్ పాండ్యా దూరం
YS Sharmila | పెద్దసార్ ఆ మాట నెలకిందే చెబితే అయిపోయేదిగా.. లబోదిబోమంటున్న వైఎస్ షర్మిల
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Dragged On Car Roof | వ్యక్తి చేతులను కారు విండోలో ఇరికించి రూఫ్‌పై తీసుకెళ్లి.. వాహనంతో తొక్కి హత్య
Akka Trailer | స్త్రీల రాజ్యమేలుతున్న పెన్నురు గడ్డపై పవర్ వార్.. కీర్తి సురేష్ ‘అక్క’ ట్రైలర్ అదుర్స్!
Bigg Boss | బిగ్‌బాస్‌లో షాలిని రీ ఎంట్రీతో రచ్చ.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైందా?
NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

