Home
Sports
Mahesh Bhupathi And Sania Mirza File Nominations For Aita Elections Leander Paes Exits Race
టెన్నిస్ సంఘం ఎన్నికల బరిలో సానియా, భూపతి
అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) వచ్చే నెల 7న నిర్వహించనున్న విశిష్ట క్రీడాకారుల (ఎస్ఓఎం)ఎన్నికల రేసులో భారత టెన్నిస్ దిగ్గజాలు మహేశ్ భూపతి, సానియా మీర్జా నిలిచారు. ఈ ఇద్దరూ జనరల్ బాడీతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ స్థానాలకు ఆదివారం నామినేషన్లు దాఖలు చేశారు.
న్యూఢిల్లీ: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) వచ్చే నెల 7న నిర్వహించనున్న విశిష్ట క్రీడాకారుల (ఎస్ఓఎం)ఎన్నికల రేసులో భారత టెన్నిస్ దిగ్గజాలు మహేశ్ భూపతి, సానియా మీర్జా నిలిచారు. ఈ ఇద్దరూ జనరల్ బాడీతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ స్థానాలకు ఆదివారం నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, ఏఐటీఏ అధ్యక్ష పదవికి పోటీ పడతారని భావించిన మరో దిగ్గజం లియాండర్ పేస్ ఈ ఎన్నికల్లో నామినేషన్ వేయకపోవడం గమనార్హం. నూతన క్రీడా పాలన చట్టం ప్రకారం రాష్ట్ర సంఘాల్లో పాలనా అనుభవం లేని పేస్ ఎస్ఓఎం కోటా నామినేషన్ కూడా వేయకపోవడంతో వచ్చే నెల 27న జరిగే ఏఐటీఏ అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్నట్లయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

