వేదకు ఓదార్పేది?

- బీసీసీఐపై స్తాలేకర్ ఆగ్రహం
న్యూఢిల్లీ: కరోనా వల్ల తల్లి, సోదరిని కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తిని బీసీసీఐ పట్టించుకోలేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ లీసా స్తాలేకర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అపార వేదనలో ఉన్న వేద ఎలా ఉందో కూడా బీసీసీఐ ఆరాతీయలేదని చెప్పింది. అలాగే ఇంగ్లండ్ పర్యటన కోసం పక్కనపెట్టిన సమయంలోనూ ఆమె ను సంప్రదించలేదని లీసా శనివారం ట్వీట్ చేసింది. ‘రానున్న ఇంగ్లండ్ పర్యటనకు వేదను ఎంపిక చేయకపోవడం బీసీసీఐ దృష్టిలో సరైనదే అనిపించవచ్చు. ఆమె కాంట్రాక్టు పరిధిలోని ప్లేయర్. అయినా బీసీసీఐ కనీసం వేదను సంప్రదించలేదు. అసలు ఆమె ఎలా ఉందో కూడా పట్టించుకోలేదు. ప్రస్తుత మహమ్మారి సమయంలో చాలా మంది ప్లేయర్లు బాధ, భయం, ఒత్తిడికి గురవుతున్నారు. బోర్డులు ఆటనే కాకుండా ప్లేయర్ల సంక్షేమం గురించి కూడా పట్టించుకోవాలి. చాలా నిరుత్సాహపడ్డా’ అని స్తాలేకర్ పేర్కొంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

