సీనియర్లకు షాక్.. లంక కొత్త కెప్టెన్‌గా కుశాల్ పెరీరా

ఈనెలలో బంగ్లాదేశ్‌తో జరగనున్న సిరీస్‌కు శ్రీలంక వన్డే క్రికెట్ జట్టు నూతన కెప్టెన్‌గా వికెట్ కీపర్- బ్యాట్స్‌మన్ కుశాల్ పెరీరా నియమితులయ్యాడు. లంక వైస్‌కెప్టెన్‌గా కుశాల్ మెండీస్ ఎంపికయ్యాడు. 101 వన్డేలు, 22 టెస్టులు, 47 టీ20ల్లో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించిన పెరీరా..సీనియర్ ప్లేయర్ దిముత్ కరుణరత్నె నుంచి జట్టు పగ్గాలు చేపట్టాడు. కరుణరత్నెతో పాటు సీనియర్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్, టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ లాహిరు తిరుమనె, వికెట్ కీపర్ దినేశ్ చండీమల్‌లను శ్రీలంక క్రికెట్ సెలక్షన్ కమిటీ జట్టు నుంచి తప్పించింది.
లంక టీమ్ మే 16న బంగ్లాకు బయల్దేరి వెళ్లనుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ మే 23, 25, 28 తేదీల్లో ఢాకా వేదికగా జరగనుంది. జూలైలో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం టీమ్ఇండియా.. శ్రీలంక టూర్‌కు వెళ్లనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actor Dhanush | రాజకీయ అరంగేట్రంపై ధనుష్ దూకుడు.. మహిళా అభిమానులతో కీలక భేటీ!
Man Steals Uncle’s Gold To Buy Thar | బాబాయ్ ఇంట్లో బంగారం దొంగిలించి.. థార్ కొనుగోలు చేసిన వ్యక్తి
Houthis | మేం మక్కా, మదీనాపై దాడి చేశామనడం అబద్ధం.. సౌదీ చమురుక్షేత్రాలే మా లక్ష్యం : హౌతీస్
EU Mahadharna | EU మహా ధర్నాకు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ మద్దతు
Baththa | ఓటీటీలోకి విజయ్ సేతుపతి సూపర్ హిట్ మూవీ ‘బత్తా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

