Kuldeep Yadav: కుల్దీప్ బౌలింగ్‌లో పూరన్ క్లీన్ బౌల్డ్.. వీడియో చూడాల్సిందే
Kuldeep Yadav: కుల్దీప్ యాదవ్ వేసిన అద్భుతమైన బంతికి .. నికోలస్ పూరన్‌ను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆఫ్ స్టంప్‌పై వేసిన ఆ బాల్.. పూరన్ బ్యాట్ నుంచి తప్పించుకుని వికెట్లను పడగొట్టేసింది. ఆ బంతి వేగానికి ఆఫ్ స్టంప్ విరిగిపోయింది.
న్యూఢిల్లీ: లక్నో సూపర్ గెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్( Kuldeep Yadav) సూపర్ షో కనబరిచాడు. లక్నోకు చెందిన కీలకమైన బ్యాటర్లను అతను ఔట్‌చేశాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో తొలుత మార్కస్ స్టోయినిస్ వికెట్‌ను తీశాడు. ఆ తర్వాత ఓ అద్భుతమైన బంతికి .. నికోలస్ పూరన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆఫ్ స్టంప్‌పై వేసిన ఆ బాల్.. పూరన్ బ్యాట్ నుంచి తప్పించుకుని వికెట్లను పడగొట్టేసింది. ఆ బంతి బలానికి ఆఫ్ స్టంప్ విరిగిపోయింది. అంపైర్లు ఆ వికెట్‌ను మార్చాల్సి వచ్చింది. లక్నోపై ఢిల్లీ చాలా ఈజీ విక్టరీ కొట్టేసింది. దాంట్లో కుల్దీప్ యాదవ్ కీలకమైన మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో తొలుత రెండు మ్యాచ్‌లు ఆడి ఆ తర్వాత మూడు మ్యాచ్‌లకు గాయం వల్ల దూరం అయ్యాడు. మళ్లీ ఢిల్లీతో మ్యాచ్‌లో అతను బౌలింగ్ చేశాడు.
𝗪𝗔𝗧𝗖𝗛 𝗢𝗡 𝗟𝗢𝗢𝗣! 🔄 😍
Kuldeep Yadav straight away unveiling his magic!👌👌
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #LSGvDC | @imkuldeep18 pic.twitter.com/pzfIQYpqnA
— IndianPremierLeague (@IPL) April 12, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

