KKR vs RR | రాణించిన రాణా, రింకూ.. కోల్‌కతా సూపర్ విక్టరీ
రాజస్థాన్ రాయల్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. నితీష్ రాణా (48 నాటౌట్), రింకూ సింగ్ (42 నాటౌట్) రాణించడంతో ఆ జట్టు గెలిచింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కోల్‌కతా ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (4), బాబా ఇంద్రజిత్ (15) నిరాశ పరిచారు. అయితే ఆ తర్వాత రాణాతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించిన శ్రేయాస్ అయ్యర్ (34) జట్టును ముందుకు తీసుకెళ్లాడు.
అయ్యర్ అవుటైన తర్వాత వచ్చిన రింకూ సింగ్ కూడా ధాటిగా ఆడటంతో కేకేఆర్ విజయం వైపు సాగింది. చివరి ఓవర్లో ఆరు పరుగులు అవసరమైన తరుణంలో.. కుల్దీప్ సేన్ వేసిన షార్ట్ బాల్‌ను సిక్సర్ బాదిన రాణా తన జట్టును గెలిపించాడు. రాజస్థాన్ బౌలర్లలో కుల్దీప్ సేన్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్ తలో వికెట్ తీసుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- ipl 2022
- kkr vs rr
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

