బుమ్రా ఔట్.. లంకతో సిరీస్కు స్టార్ పేసర్ దూరం నబీకి చాన్స్!
త్వరలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత జట్టుకు బ్యాడ్ న్యూస్. మోకాలి గాయంతో ఇబ్బందిపడుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
బెంగళూరు : త్వరలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత జట్టుకు బ్యాడ్ న్యూస్. మోకాలి గాయంతో ఇబ్బందిపడుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. మోకాలి గాయంలో వాపు ఇంకా తగ్గలేదని, ఇప్పుడు గనుక అతడిని ఆడిస్తే అది మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని సీవోఈలోని స్పోర్ట్స్ సైన్స్ టీమ్ సూచించిన నేపథ్యంలో బుమ్రా లంకతో సిరీస్ నుంచి వైదొలిగాడు.
బుమ్రా స్థానాన్ని జమ్మూకాశ్మీర్ పేసర్ అకిబ్ నబీ భర్తీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటనేమీ చేయకపోయినా బోర్డు ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘బుమ్రా ఫిట్గా లేడు. అతడి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిగా నబీకి ఆమోదముద్ర పడింది’ అని తెలిపాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

