Jasprit Bumrah : కపిల్‌దేవ్‌ను అధిగమించిన బుమ్రా.. దేనిలో అంటే..?
Jasprit Bumrah : ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ ఆడుతున్న జస్ప్రీత్ బుమ్రా మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. కపిల్‌దేవ్‌ను అధిగమించిన భారత బౌలర్‌గా...

లండన్ : ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ ఆడుతున్న జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. కపిల్‌దేవ్‌ను అధిగమించిన భారత బౌలర్‌గా అవతరించాడు. 100 టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్లలో 8 వ స్థానంలో బుమ్రా నిలిచాడు.బుమ్రా 24 వ మ్యాచ్‌లో ఈ రికార్డును చేరుకున్నాడు. కపిల్ దేవ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించి వంద టెస్టు వికెట్లు సాధించిన అత్యంత వేగవంతమైన భారత పేసర్‌గా నిలిచాడు. కపిల్ దేవ్ 25 మ్యాచుల్లో 100 టెస్టు వికెట్లు సాధించాడు.
జస్ప్రీత్ బుమ్రా ఓవల్ మ్యాచ్‌లో చివరి రోజు రెండో సెషన్లో ఒల్లీ పోప్ వికెట్‌ను దొరకబుచ్చుకుని 100 టెస్టు వికెట్ల మైలురాయిని చేరుకున్న 23 వ భారత బౌలర్‌గా నిలిచాడు. వేగంగా 24 వ టెస్టు మ్యాచ్‌లో సెంచరీ వికెట్లు సాధించిన రవీంద్ర జడేజాతో కలిసి ఉమ్మడి-8 వ భారతీయుడు కూడా బుమ్రానే. టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన ఇండియన్ బౌలర్ల జాబితాలో బుమ్రా 23 వ స్థానంలో ఉన్నాడు. ఇదే సమయంలో మిగిలిన వారికంటే ఉత్తమ సగటు 22.45, స్ట్రైక్ రేట్ 50.2 కలిగి ఉన్నాడు. ప్రస్తుతం బుమ్రా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్‌తో సమానంగా ఉన్నాడు. ఇర్ఫాన్ పఠాన్ 29 టెస్టుల్లో 100 వికెట్లు తీశాడు.
ఇవి కూడా చదవండి..
లండన్ వెళ్లే విమానంలో చీమల దండు.. ఏంచేశారంటే..?
వైఫై పాస్వర్డ్ కావాలా? ఈ లెక్క ముడి విప్పండి..!
ఎర్ర బెండకాయలండీ.. ఎంతో కాస్లీ.. ఎంతో హెల్దీ
మాజీ గవర్నర్‌పై రాజద్రోహం కేసు
రక్తపోటు పెరుగుతోందా? ఈ ఆహారాలు తీసుకోండి..!
ట్రిబ్యునల్స్ ఖాళీలు భర్తీ చేయకపోవడంపై ‘సుప్రీం’ ఆగ్రహం
బ్రిటన్ ఎంపీలకు కొత్త డ్రెస్ కోడ్
తేజ్ ప్రతాప్ ‘స్టూడెంట్ జన్‌శక్తి పరిషత్’ ప్రారంభం
తాలిబాన్ క్రూరం.. మాజీ మహిళా పోలీసు అధికారి దారుణహత్య
లాహోర్‌ను ముట్టడించిన భారత సేనలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

