ఐపీఎల్ సందడి షురూ

బయో బబుల్‌లోకి ఆటగాళ్లు
ముంబై: వచ్చే నెల 9 నుంచి జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ సందడి షురూ అయింది. భారత్, ఇంగ్లండ్ మధ్య సిరీస్‌లు ముగిసిన వెంటనే టోర్నీ కోసం ఆటగాళ్లు వారి ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన బయోబబుల్‌లోకి ప్రవేశిస్తున్నారు. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాళ్లు హార్దిక్, కృనాల్ పాండ్యా, సూర్యకుమార్ సోమవారం ముంబైలో జట్టుతో కలిశారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు పంత్, అశ్విన్, అక్షర్, వోక్స్ కూడా ముంబై చేరుకున్నారు. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో సహా మరికొందరు ఆటగాళ్లు.. తమ మొదటి మ్యాచ్ జరుగనున్న చెన్నైలో అడుగుపెట్టారు. మిగిలిన ఫ్రాంచైజీల ప్లేయర్లు సైతం జట్లతో కలుస్తుండగా.. క్వారంటైన్ తర్వాత ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నారు. జాతీయ జట్లతో లేని కొందరు ఆటగాళ్లు ఇదివరకే బయోబబుల్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, అహ్మదాబాద్ వేదికలుగా జరుగనుంది. కరోనా నేపథ్యంలో బయోబబుల్ సహా మిగిలిన ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండేలా బీసీసీఐ చర్యలు తీసుకుంటున్నది.
ఇవి కూడా చదవండి:
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- bio bubble
- ipl
- Rohit Sharma
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

