HomeSportsIpl Match Sun Risers Hyderabad Won The Toss And Elected To Bat First
SRH vs DC | ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్
SRH vs DC | ఐపీఎల్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా మ్యాచ్ జరుగుతోంది.
SRH vs DC : ఐపీఎల్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా మ్యాచ్ జరుగుతోంది. హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
జట్లు ఇవే..
Sunrisers Hyderabad (Playing XI) : Travis Head, Abhishek Sharma, Ishan Kishan, Nitish Kumar Reddy, Heinrich Klaasen(w), Aniket Verma, Abhinav Manohar, Pat Cummins(c), Zeeshan Ansari, Harshal Patel, Mohammed Shami