చెన్నై: పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 121 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ) దూకుడుగా ఆడుతోంది. జానీ బెయిర్‌స్టో, డేవిడ్ వార్నర్ రైజర్స్‌కు శుభారంభం అందించారు. తొలి 4 ఓవర్లలోనే 33 రన్స్ రాబట్టారు. పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోరు బోర్డును నడిపిస్తున్నారు. పవర్‌ప్లే ముగిసేసరికి హైదరాబాద్( SRH ) వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. ప్రస్తుతం బెయిర్‌స్టో(26), వార్నర్(22) క్రీజులో ఉన్నారు. సన్‌రైజర్స్ విజయానికి ఇంకా 84 బంతుల్లో 71 పరుగులు చేయాల్సి ఉంది.
#SRH have got off to a flying start here in Chennai.
— IndianPremierLeague (@IPL) April 21, 2021
50-run partnership comes up between @davidwarner31 & Bairstow.
Live – https://t.co/pOqSTj2Kp4 #PBKSvSRH #VIVOIPL pic.twitter.com/Axykbyvdmu