SuryaKumar Yadav | కొత్త కెప్టెన్‌ను వేధిస్తున్న గాయాలు.. అఫ్గనిస్థాన్ సిరీస్ లోపు కోలుకునేనా..?
SuryaKumar Yadav : భారత జట్టు టీ20 కొత్త సారథి సూర్యకుమార్ యాదవ్(SuryaKumar Yadav) తొలి సిరీస్‌లోనే సక్సెస్ అయ్యాడు. స్వదేశంలో ఆస్ట్రేలియా(Australia)పై అదరగొట్టిన సూర్య.. దక్షిణాఫ్రికా పర్యటనలోనూ నిరూపించుకున్నాడు. జొహన్నెస్‌బర్గ్ (Johannesberg)లో జరిగిన సిరీస్ డిసైడర్‌లో...
SuryaKumar Yadav : భారత జట్టు టీ20 కొత్త సారథి సూర్యకుమార్ యాదవ్(SuryaKumar Yadav) తొలి సిరీస్‌లోనే సక్సెస్ అయ్యాడు. స్వదేశంలో ఆస్ట్రేలియా(Australia)పై అదరగొట్టిన సూర్య.. దక్షిణాఫ్రికా పర్యటనలోనూ నిరూపించుకున్నాడు. జొహన్నెస్‌బర్గ్(Johannesberg)లో జరిగిన సిరీస్ డిసైడర్‌లో శతకంతో విరుచుకపడిన ఈ 360 ప్లేయర్.. పొట్టి ఫార్మాట్లో నాలుగో సెంచరీతో రికార్డు సృష్టించాడు. అయితే.. సఫారీ గడ్డపై గాయపడిన సూర్య వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అఫ్గనిస్థాన్ సిరీస్‌కు దూరం అయ్యే చాన్స్ ఉంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో ఫీల్డింగ్ చేస్తుండగా సూర్య గాయపడ్డాడు. డమ కాలిమడమ నొప్పితో విలవిలలాడిన అతడికి ఫిజియో మైదానంలో తాత్కాలిక చికిత్స అందించాడు. అయినా నొప్పి తగ్గకపోవడంతో సిబ్బంది సూర్యను భుజాలపై ఎక్కించుకొని డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు. అనంతరం స్కానింగ్‌లో సూర్య కాలిమడమ(Ankle)కు పగుళ్లు వచ్చినట్టు వైద్యులు గుర్తించారు. దాంతో, 33 ఏండ్ల సూర్య కోలుకునేందుకు నెల రోజులపైనే పట్టనుంది.
సూర్యను భుజాలపై మోసుకెళ్తున్న సిబ్బంది

అదే జరిగితే అఫ్గనిస్థాన్‌తో పొట్టి సిరీస్‌కు ఈ విధ్వంసక ఆటగాడు దూరం కానున్నాడు. అఫ్గన్ జట్టు జనవరిలో భారత పర్యటనకు రానుంది. 11వ తేదీన మెహాలీ వేదికగా తొలి టీ20 జరుగనుంది. రెండో టీ20 జనవరి 14న ఇండోర్‌లో, మూడో టీ20 జనవరి 17న బెంగళూరులో నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి
- BRS Party | బీఆర్ఎస్ ‘స్వేద పత్రం’ విడుదల రేపటికి వాయిదా
- Coronavirus | ఏడు నెలల గరిష్ఠానికి కరోనా కేసులు.. కొత్తగా 756 మందికి పాజిటివ్
- INDW vs AUSW | కంగారూలను ఉతికారేసిన అమ్మాయిలు.. ఆస్ట్రేలియాపై రికార్డు స్కోర్ కొట్టిన టీమిండియా
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

