Tokyo Paralympics| పారాలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం
బంగారు పతకం|

టోక్యో: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి బంగారు పతకం లభించింది. మహిళల షూటింగ్ 10 మీటర్ల విభాగంలో షూటర్ అవని లేఖారా స్వర్ణం పతకం సాధించింది. దీంతో షూటింగ్లో భారత్‌కు బంగారు పతకం అందించిన తొలి మహిళగా అవని రికార్డుల్లో నిలిచింది. అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో 621.7 స్కోరు సాధించిన అవని.. ఫైనల్లో అడుగుపెట్టింది. టోక్యో పారాలింపిక్స్‌లో ఇప్పటివరకు వరకు భారత్‌కు స్వర్ణం, రెండు రజత పతకాలు వచ్చాయి.

ఆదివారం టీటీ ప్లేయర్ భవీనాబెన్ సిల్వర్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. దీంతో టేబుల్ టెన్నిస్‌లో పతకం సాధించిన మొదటి ప్లేయర్‌గా భవీనా నిలిచారు. 2016లో జరిగిన రియో పారాలింపిక్స్‌లో ఉమెన్స్ షాట్‌పుట్‌లో దీపా మాలిక్ సిల్వర్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

