సెమీస్‌కు దేవిక.. క్వార్టర్స్‌లోనే నిష్క్రమించిన తరుణ్
భారత యువ షట్లర్ దేవిక షగ్ థాయ్‌లాండ్ మాస్టర్స్ సూపర్ 300 టోర్నమెంట్లో సెమీస్‌కు ప్రవేశించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో అన్‌సీడెడ్ దేవిక.. 21-19, 21-18తో లోకల్ ఫేవరేట్, ప్రపంచ 16వ ర్యాంకర్ సుపనిద కేట్థాంగ్కు షాకిచ్చింది.
బ్యాంకాక్ : భారత యువ షట్లర్ దేవిక షగ్ థాయ్‌లాండ్ మాస్టర్స్ సూపర్ 300 టోర్నమెంట్లో సెమీస్‌కు ప్రవేశించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో అన్‌సీడెడ్ దేవిక.. 21-19, 21-18తో లోకల్ ఫేవరేట్, ప్రపంచ 16వ ర్యాంకర్ సుపనిద కేట్థాంగ్కు షాకిచ్చింది. 40 నిమిషాల్లో ముగిసిన పోరులో 20 ఏండ్ల భారత అమ్మాయి.. పూర్తి నియంత్రణతో కూడిన ఆటతో లాస్ట్-4కు చేరింది.
మరో క్వార్టర్స్‌లో ఇషారాణి.. 21-18, 16-21, 13-21తో మలేషియాకు చెందిన వాంగ్ లింగ్ చింగ్ చేతిలో ఓడిపోయింది. ఇక పురుషుల విభాగంలో భారత పతక ఆశలు మోసిన తరుణ్ మన్నెపల్లి.. 11-21, 17-21తో ఝు జువాన్ చెన్ (చైనా)కు తలవంచాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

