NZvIND: టాస్ గెలిచిన ఇండియా.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్
NZvIND: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నది. భారత జట్టులోకి నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ వచ్చేశారు. ప్రిన్స్ స్థానంలో మయాంక్, దూబే స్థానంలో నితీశ్‌ను తీసుకున్నారు.
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్(NZvIND)లో టాస్ గెలిచిన ఇండియా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నది. భారత జట్టులోకి నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ వచ్చేశారు. ప్రిన్స్ స్థానంలో మయాంక్, దూబే స్థానంలో నితీశ్‌ను తీసుకున్నారు. తుది జట్టులో భువనేశ్వర్ కుమార్ కూడా జత కలిశాడు. అయితే డాషింగ్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కలేదు. బౌలింగ్ విషయానికొస్తే స్వదేశంలో వెస్టిండీస్ బ్యాటర్లతో వీరబాదుడు బాదించుకున్న భారత బౌలర్లు కివీస్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. బుమ్రా గైర్హాజరీలో భువనేశ్వర్ అనుభవం జట్టుకు, తన తోటి బౌలర్లకు ఏ మేరకు ఉపయోపడుతుందన్నది త్వరలో తేలనుంది. మరోవైపు తమకు అనుకూలించే పరిస్థితుల్లో మిచెల్ శాంట్నర్ సేనను అడ్డుకోవడం భారత బౌలర్లకు శక్తికి మించిన పనే.
🚨 Toss 🚨
#TeamIndia have won the toss and elected to bowl in the 1️⃣st T20I.
Here’s a look at the Playing XI 🙌
Updates ▶️ https://t.co/ADfFnxXGzz
#NZvIND https://t.co/B70ADmwdHI
— BCCI (@BCCI) October 22, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: టాస్ గెలిచిన ఇండియా.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని దూసుకుపోతున్న ‘రణబాలి’.. బ్రేక్ఈవెన్ దిశగా అడుగులు!
Vice President | ఏపీలో 26,27వ తేదీల్లో ఉప రాష్ట్రపతి పర్యటన
RS Praveen Kumar | మేడిగడ్డపై ఫిర్యాదు చేసి మూడేండ్లు గడిచినా పట్టించుకోవడం లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Heavy traffic jam | హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

