భారత్ క్లీన్‌స్వీప్
సొంతగడ్డపై జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత మహిళల జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. రాయ్‌పూర్‌లో మంగళవారం జరిగిన మూడో టీ20లో స్మృతి మంధాన సేన.. జింబాబ్వేపై 92 రన్స్ తేడాతో గెలిచి సిరీస్‌ను 3-0తో గెలుచుకుంది.
రాయ్‌పూర్: సొంతగడ్డపై జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత మహిళల జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. రాయ్‌పూర్‌లో మంగళవారం జరిగిన మూడో టీ20లో స్మృతి మంధాన సేన.. జింబాబ్వేపై 92 రన్స్ తేడాతో గెలిచి సిరీస్‌ను 3-0తో గెలుచుకుంది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 20 ఓవర్లకు 216/7 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇటీవలే సారథ్య పగ్గాలు వదలేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ (41 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 91 నాటౌట్) వీరవిహారానికి తోడు షఫాలీ వర్మ (37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69) దూకుడుగా ఆడింది. ఛేదనలో జింబాబ్వే 20 ఓవర్లలో 124/7కే పరిమితమైంది. షర్నే మేయర్స్ (60) టాప్ స్కోరర్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

