షూటర్లకు నిరాశ
ఐఎస్ఎస్ఎఫ్ రైఫిల్, పిస్టల్ షూటింగ్ వరల్డ్ కప్‌లో తొలిరోజే పసిడి పతకంతో బోణీ కొట్టిన భారత్‌కు రెండో రోజు నిరాశ ఎదురైంది. పురుషుల పది మీటర్ల ఎయిర్‌పిస్టల్ క్వాలిఫికేషన్ బరిలో నిలిచిన ముగ్గురు షూటర్లు.. టాప్-8 ర్యాంకును దక్కించుకున్నవారు పాల్గొనే ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు.
గ్రానడా (స్పెయిన్) : ఐఎస్ఎస్ఎఫ్ రైఫిల్, పిస్టల్ షూటింగ్ వరల్డ్ కప్‌లో తొలిరోజే పసిడి పతకంతో బోణీ కొట్టిన భారత్‌కు రెండో రోజు నిరాశ ఎదురైంది. పురుషుల పది మీటర్ల ఎయిర్‌పిస్టల్ క్వాలిఫికేషన్ బరిలో నిలిచిన ముగ్గురు షూటర్లు.. టాప్-8 ర్యాంకును దక్కించుకున్నవారు పాల్గొనే ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు.
మంగళవారం జరిగిన మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో పాలక్‌తో కలిసి స్వర్ణం గెలిచిన ఆంధ్రప్రదేశ్ కుర్రాడు ముకేశ్.. అర్హత రౌండ్లలో 579 పాయింట్లు స్కోరు చేసి 14వ స్థానంలో నిలిచాడు. భరద్వాజ్ ఆకాశ్ పదో స్థానం (580), మాలిక్ ఉజ్వల్ (577) 22వ స్థానంలో నిలిచాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

