IND Vs NZ T20 | టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్
India vs New Zealand | టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఓడిన భారత్, న్యూజిలాండ్ జట్లు మరో సిరీస్‌లో తలపడుతున్నాయి. మూడు మ్యాచ్ సిరీస్‌లో భాగంగా.. బే ఓవల్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో కివీస్
మౌంట్ మాంగనుయి: టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఓడిన భారత్, న్యూజిలాండ్ జట్లు మరో సిరీస్‌లో తలపడుతున్నాయి. మూడు మ్యాచ్ సిరీస్‌లో భాగంగా.. బే ఓవల్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో కివీస్ కెప్టెన్ కేన్ విల్యంసన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమ్ఇండియా మొదట బ్యాటింగ్‌కు దిగనుంది. ఇప్పటికే మొదటి మ్యాచ్ వర్షార్పణమవడంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను సొంతం చేసుకోవాలంటే పాండ్యా సేన ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిందే.
ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, యజువేంద్ర చాహల్‌తో భారత్ బరిలోకి దిగుతున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇబ్బందులు ఎదురైతే భయపడకుండా తెలుపాలి’
Samantha Ruth Prabhu | తల్లిదండ్రులైన సమంత – రాజ్ నిడిమోరు.. కొడుకుకు ‘దేవ్ నిడిమోరు’ అని నామకరణం!
Harish Rao | రేవంత్ రెడ్డికి కేసీఆర్ అంటే భయం పట్టుకుంది : హరీశ్ రావు
Delhi Capitals | దిల్లీ క్యాపిటల్స్‌కు మహేల జయవర్దనే.. తొలి టైటిల్ సాధించేనా..!
ఉర్సు వేడుకలను విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే కోరం కనకయ్య
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

