భారత్లోమహిళల చాంపియన్స్ ట్రోఫీ
నిరుడు మహిళల ప్రపంచకప్‌నకు ఆతిథ్యమిచ్చిన భారత్.. వచ్చే ఏడాది మరో మేజర్ టోర్నీని నిర్వహించనుంది. ఐసీసీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న మహిళల చాంపియన్స్ ట్రోఫీ తొలి ఎడిషన్ ఆతిథ్య హక్కులు భారత్‌కు దక్కాయి. వాస్తవానికి ఈ టోర్నీని శ్రీలంకలో జరగాల్సి ఉండగా ఆ దేశ క్రికెట్ బోర్డు పరిపాలనా వ్యవహారాల కారణంగా అక్కడ్నుంచి తరలించారు.
దుబాయ్: నిరుడు మహిళల ప్రపంచకప్‌నకు ఆతిథ్యమిచ్చిన భారత్.. వచ్చే ఏడాది మరో మేజర్ టోర్నీని నిర్వహించనుంది. ఐసీసీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న మహిళల చాంపియన్స్ ట్రోఫీ తొలి ఎడిషన్ ఆతిథ్య హక్కులు భారత్‌కు దక్కాయి. వాస్తవానికి ఈ టోర్నీని శ్రీలంకలో జరగాల్సి ఉండగా ఆ దేశ క్రికెట్ బోర్డు పరిపాలనా వ్యవహారాల కారణంగా అక్కడ్నుంచి తరలించారు. ఈ టోర్నీ నిర్వహణ కోసం బంగ్లాదేశ్, సౌతాఫ్రికా పోటీపడ్డా భారత్‌కే ఆతిథ్య హక్కులు దక్కాయి. ఫిబ్రవరి 14 నుంచి 28 మధ్య ముంబైలోని సీసీఐ, వడోదర వేదికలుగా ఈ టోర్నీ జరుగుతుంది. టీ20 ఫార్మాట్లో నిర్వహించబోయే ఈ టోర్నీలో ర్యాంకింగ్స్ ఆధారంగా టాప్-6లో ఉన్న (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక) జట్లు తలపడతాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- BCCI
- ICC
- Mumbai CCI
- T20 Cricket
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

