Neeraj Chopra | దోహా డైమండ్ లీగ్‌లో సత్తాచాటిన నీరజ్ చోప్రా
భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరోమారు సత్తాచాటాడు. ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో నీరజ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచాడు.
Neeraj Chopra | దోహా: భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరోమారు సత్తాచాటాడు. ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో నీరజ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచాడు. తన తొలి ప్రయత్నంలో ఫౌల్ అయిన నీరజ్..ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. రెండో ప్రయత్నంలో 84.93మీటర్ల మార్క్ అందుకున్న ఈ యువ అథ్లెట్ ఆ తర్వాత వరుసగా 86.24, 86.18, 82.28 బల్లాన్ని విసిరాడు.
అయితే అప్పటికే 88.38మీటర్లతో ముందంజలో ఉన్న చెక్‌రిపబ్లిక్ జావెలిన్‌త్రోయర్ జాకెబ్ వాల్దిచ్ను దాటేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఈటెను 88.36మీటర్ల దూరం విసిరిన నీరజ్..తృటిలో అగ్రస్థానాన్ని చేజార్చుకున్నాడు. ఇదే విభాగంలో పోటీపడ్డ కిషోర్ 76.31మీ.తో తొమ్మిదో స్థానంలో నిలిచాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

